మంత్రాలయం నియోజకవర్గంలో వివాహ శుభాకాంక్షలు కార్యక్రమం
మంత్రాలయం నియోజకవర్గం: మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో వివాహ శుభ కార్యాలకు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి గారి సోదరులు ఎన్.రఘునాథ్ రెడ్డి గారు మరియు వారి తనయులు ఎన్ రాకేష్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు హాజరయ్యారు. వారు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వివాహ వేడుకలు నియోజకవర్గంలో వివిధ చోట్ల నిర్వహించబడ్డాయి మరియు ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు, యువ నాయకులు ముఖ్యంగా పాల్గొన్నారు.