logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కామారెడ్డి నేషనల్ హైవే బస్-లారీ ఢీకొట్టు ఘటన

కామారెడ్డి: నేషనల్ హైవే 44 పై పొందుర్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఒక లారీని రోడ్డు పక్కన ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో, వెనుక ఉన్న బోధన్ డిపోకు చెందిన సూపర్ లక్సరీ బస్ ఆ లారీని ఢీకొట్టి ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో బస్ లో ప్రయాణికులకు స్వల్ప గాయాలు వచ్చాయి. స్థానికులు వారిని అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ ప్రమాదం లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగింది మరియు ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పారిపోవడం కూడా జరిగింది.

1
561 views

Comment