కడప లో సయ్యద్ సలావుద్దీన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
కడప: ది కడప జువెలరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సభ్యులు కలసి కేక్ కట్ చేసి సయ్యద్ సలావుద్దీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జీఎన్‌ఆర్ నాగరాజు, నరసింహ, రాఘవ, హాజీ సబ్, అల్తాఫ్, ఇస్మాయిల్, బాబు, ఎంఓజే, సారా గోల్డ్ షాబుద్దీన్, హీరో ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.