గ్రామ దేవతపై దాడి… భక్తుల్లో ఆగ్రహం
గ్రామ దేవత గుడిని ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు....
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా , సంతకవిటి మండలం , పొనుగుటి వలస గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ అసిరి తల్లి గుడిని అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడానికి పాల్పడ్డారు... అటుగా వెళ్లిన గ్రామస్తులు ధ్వంసం అయిన గుడిని చూసి ఒక్కసారి షాక్ అయ్యారు... ఇటీవలే హిందూ దేవాలయాలపై , గ్రామ దేవత విగ్రహాలపై వరుస జరుగుతున్న దాడులు మరొక ముందే పొనుగుటి వలస గ్రామంలో గ్రామ దేవత గుడి ధ్వంసం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.... దీనిపై పోలీసులు విచారం జరిపి దుండగులపై తగు కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు...