logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏ సి బి వలలో చిక్కిన ఫారెస్ట్ బీట్ అధికారి.... బానోత్ నరేష్

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.**గుండాల మండలం**( ఏప్రిల్ 30) **ఏఐఎంఏ మీడియా ప్రతినిధి**


ఏ సి బి వలలో ఫారెస్ట్ బీట్ అధికారి.... భానోత్ నరేష్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
గుండాల మండల పరిధిలోని నడిగూడెం సెక్షన్ ఫారెస్ట్ బీట్ అధికారి బాణోత్.నరేష్
సాయనపల్లి కి చెందిన పొడు రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు 10వేలు లంచం డిమాండ్... ఈ విషయాన్ని పోడు రైతు ఏ సి బి అధికారులకు గోప్యంగా సమాచారం అందించి అనుకున్న సమయం ప్రకారం బీట్ ఆఫీసర్ బానోత్ నరేష్ 10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హాండ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు...విచారణ చేస్తున్న అధికారులు...

559
23147 views

Comment