logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు.

*బ్రేకింగ్ న్యూస్..*

కడప జిల్లా...
వేంపల్లి..

వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు.

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో అంబటిపై కేసు నమోదు.

అంబటిని విచారించిన వేంపల్లి సీఐ నరసింహులు..

అంబటిపై 352, 353, 196(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.

1-2-2026 లో టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.

వేంపల్లి విచారణ అనంతరం పులివెందులకు
బయలుదేరి వెళ్లనున్న
అంబటి రాంబాబు.

పులివెందులలోనూ కేసు నమోదు కావడంతో అక్కడ కూడా విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి.

విచారణకు ముందు గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న అంబటి.

ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అంబటి రాంబాబు.

0
99 views

Comment