ఉపాధిహామీపనిలో భాగంగామద్దికుంటలో ఏపీవో మీటింగ్
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన ఏపీఓ ధర్మారెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ మరియు సెక్రెటరీ నరేష్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ గారు లేబర్తో సమావేశమై మాట్లాడారు ఐదు గంటల నుండి 10 గంటల వరకు పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లాలని సూచించారు లేబర్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే రెండు రోజుల్లో డబ్బులు పడే అవకాశం ఉంది అని చెప్పారు అంతటితో లేవో సరే అని ముగించారు