500 పిజిఆర్ఎస్ అర్జిదారులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ.
నంద్యాల (AIMA MEDIA): ఇండియన్రె డ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రతి సోమవారం లాగానే పి జి ఆర్ ఎస్ అర్జీదారులకు మరియు భూ పట్టాల పంపిణీ కొరకు హాజరైన రైతులతో కలిపి దాదాపు 500 మందికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఓంకారం కాశి నాయన అన్నసత్రం వారి సహకారంతో అన్న ప్రసాదం పంపిణీ చేశారు.