ఉమ్మడి అనంతపురం జిల్లాలో హనీట్రాఫ్ దంధాలో పోలీసుల కీలక పాత్ర ఉద్యోగం పోగొట్టుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ హర్ష.- బాధితులకు అండగా పోలీసు ఉన్నతాధికారులు
అమ్మాయిల తో వలపు ఎరవేసి అమాయకుల్ని బుట్టలో దించి కోట్ల రూపాయలు వసూలు చేసే హాని ట్రాప్ బ్రోకర్ దందా బట్టబయలైంది ఇందులో ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లతో పాటు కొంతమంది కానిస్టేబుల్ లకు భాగస్వామ్యం ఉన్నట్టు పోలీస్ ఉన్నత అధికారులు గుర్తించారు బాధితులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా ముఠాకు అండగా నిలిచిన రాప్తాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హర్ష. బాధితులు ఫిర్యాదు చేసిన స్పందించినందుకు అనంతపురం త్రి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాథ్ యాదవ్ ను విఆర్ కు పంపి వారం రోజులుగా విచారణ చేసినట్లు తెలిసింది.
హనీ ట్రాఫ్ లేడీ బాస్ రంగమ్మ అలియాస్ చిన్ని రాజేష్ నాయుడు కు సహకరించిన రాప్తాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హర్ష పోలీస్ కానిస్టేబుల్లు దుర్గాప్రసాద్ దేవలానాయక్ను లను పోలీసు ఉద్యోగాల నుంచి తొలగించాలని ఉన్నత పోలీసు అధికారులు కఠిన నిర్ణయంతీసుకున్నారు. త్రీటౌన్ సీఐ అనంతపూర్ ను కర్నూలు డిఐజి కి సరెండర్ చేసింది.అలాగే త్రీ టౌన్ ఎస్ఐరాంబాబు కానిస్టేబుల్ దేవేంద్ర జయరాం నాయకుల్ని సస్పెండ్ చేశారు.