logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తల్లిదండ్రులను కోల్పోయిననిరుపేదకు ఆర్థికసహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన సూరంపల్లి ప్రదీప్ తల్లిదండ్రులని కోల్పోయిన సందర్భంగా తోచిన సహాయం చేసి వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాలని 6500 రూపాయలు ఇవ్వడం జరిగింది
కావున ఇంకా ఎవరైనా ఇవ్వాలి అనుకున్నవారు సంప్రదించగలరు
కొప్పుల సురేష్ 1000
మందాటి ఆంజనేయులు 1000
కొప్పుల కర్ణాకర్ 1000
జంకె ప్రవీణ్ 1000
గోగూరి ప్రదీప్ రెడ్డి 500
రాపోలు గణేష్ 500
బోనాల శ్రీశైలం 500
పండుగ కనకరాజు 500
బోనాల మహేందర్ 500 ఈ నిరుపేద కుటుంబానికి తమ వంతు తోసిన సహాయం చేయగలరు

78
2015 views

Comment