logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి లకు మండల, పట్టణ మరియు గ్రామ నాయకులకు విజ్ఞప్తి!

*బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి లకు మండల, పట్టణ మరియు గ్రామ నాయకులకు విజ్ఞప్తి!*

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఈనెల 27న జిల్లా వ్యాప్తంగా జరిగే పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున జయప్రదం చేయండి.

*పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మరియు శ్రీ కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఈనెల 27న గ్రామ, మండల, పట్టణ మరియు జిల్లా స్థాయిలో పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.*

కావునా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల పార్టీ అధ్యక్షులు, నగర పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, నగర పార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీ లు, మండల నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకురాళ్ళు, రైతు నాయకులు, విద్యార్థి యువజన నాయకులు, గ్రామ నాయకులు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు మనవి..🙏

*నోట్:*
1. అన్ని గద్దెలకు, జెండా పైపులకు కొత్తగా రంగులు వేయాలి. కొత్త జెండాలు వాడాలి.
2. గద్దెలు లేనిచోట అవకాశం ఉంటే కొత్త గద్దెలు నిర్మించి జెండా ఆవిష్కరణ జరగాలి.
3. జెండా ఆవిష్కరణ అనంతరం కార్యక్రమ వివరాలు, ఫోటోలు జిల్లా పార్టీ ఆఫీసు కు పంపగలరు.


ఇట్లు
*తాతా మధుసూదన్, MLC*
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు

0
0 views

Comment