logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*రఘనాధపాలెం మండలం* *23/04/2026* -------------------------------------------- *పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం*

*రఘనాధపాలెం మండలం*
*23/04/2026*
--------------------------------------------

*పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం*
*:- కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్ గారు*

*ఈరోజు ఖమ్మం నియోజకవర్గం,బూడిదెంపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరై,లబ్దిదారుని కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ గారు*

*లబ్దిదారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పధకం ద్వారా మాకు అండగా నిలిచి,ఒక నీడను కల్పంచి,మా సొంతింటి కలను నిజం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు*

*ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు గారు,నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి గారు,ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు గారు,జిల్లా నాయకులు తాతా రఘురాం గారు, సర్పంచ్ కూరపాటి విజయ కుమారి,ఉప సర్పంచ్ మందా గోపి,స్థానిక నాయకులు, అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు*

0
99 views

Comment