logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*నేడు తెలంగాణ కేబినెట్ భేటీ*

*నేడు తెలంగాణ కేబినెట్ భేటీ*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో 3 గంటలకు సమావేశం

సమావేశంలో చర్చకు రానున్న పలు కీలక అంశాలు?

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కీలక చర్చ

32 డిమాండ్లపై నిర్ణయం తీసుకునే అవకాశం

ఆర్టీసీ విలీనంపై కూడా ‌ చర్చించనున్న క్యాబినెట్

ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఫోకస్

కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పు తర్వాత తదుపరి చర్యలపై చర్చించనున్న క్యాబినెట్

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై నిర్ణయాలకు అవకాశం

మెట్రో స్వాధీనం ..జడ్పీటీసీ ఎంపీటీసీ జీహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయం పై చర్చించనున్న క్యాబినెట్

ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే ఛాన్స్

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి విధివిధానాల ఖరారు

జూన్ 2 నుంచి అమలు లక్ష్యంగా చర్చ

కోదండరాం అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై చర్చ

గవర్నర్ కోటా నియామకాలపై క్లారిటీ వచ్చే అవకాశం

సీపెక్ కుల సర్వే వివరాలపై క్యాబినెట్ ఫోకస్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష

వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అంశం చర్చించనున్న క్యాబినెట్

ధాన్యం సేకరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం

పలు కంపెనీలకు భూముల కేటాయింపు పై క్యాబినెట్ నిర్ణయాలు

సీఎస్ఆర్ ఫండ్ పెంపుపై చర్చ జరిగే అవకాశం

0
24 views

Comment