కబ్జా
*మమత రోడ్డులో గొళ్లపాడు పేదల గుడిసెలు కూల్చి కబ్జా చేసింది ఎవరు..?*
*పదివేల గజాల స్థలాని కబ్జా చేసింది మీరు*
*మమతా మెడికల్ కాలేజి ఎక్కడా కట్టారు..?*
*గురిగింజ నలుపు ఎరగనట్టు*
*ఉంది పరిస్థితి*
*మంత్రి తుమ్మల గారు కోట్ల రూపాయలతో జిల్లాను అభివృద్ధిని చేస్తున్నారు*
*ఈరోజు సీతారామ ప్రాజెక్టు పని తీరుని పరీశీలించారు*
*నిరంతరం ప్రజా సేవలో ఉండే నాయకుడు మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు*
*:-మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు*