*వీసా దరఖాస్తులు.. భారతీయులకు కెనడా ఊరట*
*వీసా దరఖాస్తులు.. భారతీయులకు కెనడా ఊరట*
* భారతీయ వీసా దరఖాస్తుదారులకు కెనడా ప్రభుత్వం ఊరట కల్పించింది. తాత్కాలిక నివాస దరఖాస్తులతో పాటు విజిటర్స్, స్టడీ పర్మిట్స్, సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని మరింత వేగవంతం చేసింది. ఆ దేశ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వివరాలు వెల్లడించింది. విజిటర్ వీసాల ప్రాసెసింగ్‌ను 37 రోజుల ఉంచి 23 రోజులకు, స్టడీ పర్మిట్ వీసా 4 వారాల నుంచి 3 వారాలకు, సూపర్ వీసా ప్రాసెసింగ్‌ను 202 రోజుల నుంచి 182 రోజులకు తగ్గించింది.