logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మోసపోయిన గొర్రెల కాపరికి న్యాయం చేసిన కోదాడ CI శివశంకర్ | Friendly Police నిజం

మోస పోయిన గొర్రెల కాపరి కి న్యాయం చేసి అతని కి భరోసా ఇచ్చి ఫ్రెండ్లీ పోలీస్ అనే మాటను నిలబెట్టారు కోదాడ సిఐ శివ శంకర్.మహబూబ్ నగర్ నుండి గొర్రెల మందను మేపుకోవడానికి కోదాడ ప్రాంతానికి వచ్చిన గొర్రెల కాపరి తన కుటుంబ సభ్యులకు అనారోగ్యం కావడంతో అత్యవసరంగా కొన్ని గొర్రెలను విక్రయించాడు.కాగా అతడు పూర్తి గా నగదు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుండడంతో సిఐనీ ఆశ్రయించాడు. నగదు ఇప్పించి అక్కున చేర్చుకున్నారు.

2
3 views

Comment