అహోబిలంలో కరెంట్ షాక్ సర్క్యూట్ దగ్ధమైన నివాస స్థావరం.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం ఎగువ అహోబిలం దగ్గర కారంజ నరసింహస్వామి గేట్ సమీపంలో దేవస్థానం సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు వారికి నీడగా దేవస్థానం అధికారులు సిబ్బంది కోసం ఒక కంటైనర్ను ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు మధ్యాహ్నం సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోవడం జరిగింది. అందులో దేవస్థానం కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ దాని పరికరాలు ఇంకా కొన్ని పరికరాలు అందులో ఉన్నవనీ షార్ట్ సర్క్యూట్ వలన అన్ని కాలిపోయి బారి నష్టం సంభవించినట్లు స్థానికలు చర్చించుకుంటున్నారు.