17/04/2026 అమవాస్య 17/04/2026 రోజున చంపాపేట్ ఆర్యవైశ్యసంఘం ద్వారా
17/04/2026 రోజు పితృ దేవతల శాంతి నిమిత్తం అమావాస్య ఆన్వినప్రసాద వితరణ కమిటి ఆద్వర్యంలో 500 మందికి స్వహ్రుదయ నిస్వార్థ దాతల సహకారంతో 500 మందికి భోజనవితరణ చేయడమైనది