20 కోట్ల విలువగల గంజాయి కాల్చివేత.
తిరుపతి.
20 కోట్ల విలువగల గంజాయి కాల్చివేత.
తిరుపతి జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ 4100 కేజీల గంజాయి దహనం.
రేణిగుంట మండలం ఎర్రం రెడ్డిపాలెం ఎలక్ట్రికల్ డంపింగ్ యార్డ్ లో గంజాయిని కాల్చివేసిన వైనం.
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో గంజాయిని కాల్చివేత.
మాదకద్రవ్యాల నిర్మూలించడమే ప్రధాన ధ్యేయం.
మాదకద్రవ్యాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు....