logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహిళా బిల్లుకు వైఎస్ఆర్సిపి సంపూర్ణ మద్దతు జిల్లా అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ నగర అధ్యక్షురాలు బండి దీప్తి రెడ్డి

మహిళా బిల్లుకు వైఎస్ఆర్సిపి సంపూర్ణ మద్దతు

జిల్లా అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ

నగర అధ్యక్షురాలు బండి దీప్తి రెడ్డి

కడప ఏప్రిల్ 17 న్యూస్

పార్లమెంటులో మహిళలకు రాజకీయంగా 33శాతం బిల్లును ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ బిల్లుకు వైఎస్ఆర్సిపి మహిళా విభాగం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని జిల్లా మహిళా వైఎస్ఆర్సిపి విభాగ అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి రెడ్డి తెలిపారు. శుక్రవారం
ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రం పార్లమెంటులో మహిళా బిల్లు వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఎలక్షన్లలో మహిళలకు 54 శాతాన్ని కేటాయించి అన్ని ఎన్నికల్లో మహిళలు ప్రోత్సహించారని మంత్రి పదవులు, నామినేట్ పదవులు,మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ,పెట్టిన ప్రతి పథకానికి మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియులు అనిత రెడ్డి శివమ్మ, మోక్ష తదితరులు పాల్గొన్నారు.

4
187 views

Comment