కాంగ్రెస్ పార్టీ జవిద్ బాయ్
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కు ఒక సూచన / విన్నపం ఏమిటంటే...... జావీద్ భాయ్ తన జీవిత కాలం అంతా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసారు.... చివరి శ్వాస కు 24 గంటల ముందు ఆయన చేసిన చివరి ప్రసంగం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు, గత మునిసిపల్ ఎన్నికల నుంచి నేటి పార్టీ పదవుల నియామకం వరకు, చివరికి రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ...
నామినేటెడ్ పదవిని అనుభవించే సమయానికి ఆయన మరణించడం బాధాకరం.....
కాంగ్రెస్ పార్టీ మరియు పెద్దలు భట్టి గారు సహృదయం తో ఆలోచించి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి... ఆ కుటుంబంలో ఆయన సతీమణి కి గాని, కుటుంబ సభ్యులలో ఒకరికి నామినేటెడ్ పదవితో సత్కరించాలి....
అప్పుడే జావీద్ భాయ్ ఇంతకాలం పార్టీ కి చేసిన సేవలకు రుణం తీర్చుకున్నట్లు అవుతుంది.... ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది......💐
SHAIK MADHAR SAHEB GANDHI MAGAR COLONY KHAMMAM AIMA MEDIA