logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నిరుద్యోగులకు 73 ఉద్యోగాలకు జాబ్ మేళా. జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** చుంచుపల్లి మండలం **ఏప్రిల్ 16**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

నిరుద్యోగులకు 73 ఉద్యోగాలకు జాబ్ మేళా.
జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్

కొత్తగూడెం, ఏప్రిల్ 16 ( ):జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో 18 ఏప్రిల్ శనివారం చుంచుపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయం రామాలయం ఎదురు బాబు క్యాంపు నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 20 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాల మధ్య యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి 30 ఉద్యోగ అవకాశాలు; భారత్ హుండాయ్ అర్కా కార్ షోరూమ్ నుండి 43 ఉద్యోగ అవకాశాలు కలవు. కావున జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులు ఎనీ గ్రాడియట్ బీటెక్ డిప్లమో ఐటిఐ చేసిన నిరుద్యోగి యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శనివారం ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ జిరాక్స్లతో సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలియజేసినారు.

115
3696 views

Comment