logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల

AIMA న్యూస్ శ్రీకాకుళం : ఇంటర్ ఫలితాల్లో కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సత్తా చాటింది ద్వితీయ సంవత్సరం జనరల్ ఒకేషనల్ విభాగాలకు చెందిన మొత్తం 138 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందులో 99 మంది ఉత్తీర్ణత సాధించి 77.7% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు ప్రథమ సంవత్సరం 197 మంది హాజరు కాగా 127 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఈ ఫలితాల్లో కళాశాల విద్యార్థిని అగతముడి గీతిక ఎంపీసీ గ్రూపులో 975/1000 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా నిలిచారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గణపతి ధనుంజయ్ రావు అధ్యాపకులు సిబ్బంది గీతకి అభినందించారు అలాగే వివిధ గ్రూపులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు

2
565 views

Comment