logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కూతురు పంపిన వీడియోలతో బ్లాక్ మెయిల్ మాచర్ల ASI..

మాచర్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న శ్రీనివాసరావు తన కూతురు గుంటూరు నందిని ద్వారా డౌన్ కెమెరా తో చిత్రీకరించిన వీడియోస్ ను సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న శ్రీనివాస రావు.. పట్టణంలో ప్రేమ జంటలను డౌన్ కెమెరా ద్వారా వీడియోలు తీసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా పలువురి వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ మహిళలను వేధిస్తున్నట్లు ఏఎస్ఐ పై ఆరోపణలు...గతంలో గుంటూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో డ్రోన్‌ కలకలం సృష్టించింది. హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్నట్టుండి ఓ ప్రైవేట్‌ డ్రోన్‌ ఎగిరింది. అయితే.. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాంతంత్య్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేష్‌ పాల్గొన్నారు. నారా లోకేష్‌ పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్‌ ఎగరడంపై పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
అలర్టయిన పోలీస్‌ యంత్రాంగం.. డ్రోన్‌ను సీజ్‌ చేసింది. డ్రోన్‌ ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.సీజ్‌ అయిన డ్రోన్‌ యూట్యూబర్‌ నందినికి పోలీస్ డిపార్ట్మెంట్ ASI కూతురుగా గుర్తించి తూ తూ మంత్రంగా వదిలేశారు.

42
2689 views

Comment