మహిళా రిజర్వేషన్‌కు
మాజీ రాష్ట్రపతి మద్దతు
*మహిళా రిజర్వేషన్‌కు మద్దతు తెలుపుతూ ప్రధానికి లేఖ రాసిన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్*
నారీ శక్తి వందన అధినియమ్ చారిత్రాత్మక అమలుకు తీసుకున్న చొరవను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపిన ప్రతిభా పాటిల్
ఈ చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ, శాసనసభలలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం మరియు భాగస్వామ్యాన్ని కల్పించడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఒక పరివర్తనాత్మక ముందడుగును సూచిస్తుందని లేఖలో వెల్లడి....