logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వరంగల్ జిల్లా శ్రీ ఓరుగల్లు ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలు ఈనెల 19 వ తేదీ నుండి 30వ తేదీ వరకు

వరంగల్ జిల్లా


శ్రీ ఓరుగల్లు ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలు ఈనెల 19 వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని మీడియా సమావేశంలో తెలిపిన ఆలయ ఈవో రామాల సునీత....


బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ...


కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ప్రధాన అర్చకులు శేషు, ఆలయ ధర్మకర్తలు,ఆలయ సిబ్బంది తదితరులు....

0
538 views

Comment