logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు నిర్వహించిన గ్రామ సర్పంచ్ గాధరి జయమ్మరాఘవులు గారు

నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో *BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు గారు,* గ్రామ పంచాయతీ పాలకవర్గం,గ్రామ అధికారులు,తాజమాజీ ప్రజాప్రతినిధులు,గ్రామపెద్దలు,స్థానిక మహిళామణులు మరియు యువతతో కలిసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి, గ్రామ ప్రజలందరికి జయంతి శుభాకాంక్షలు తేలియజేసిన గౌరవ సర్పంచ్ గారు.

(ఈకార్యక్రమంలో)
కార్యదర్శి పల్స రజితగారు,ఉపసర్పంచ్ బచ్చుపల్లి రామాలింగారావు గారు,వార్డుమెంబర్లు కొప్పుల వెంకన్న గౌడ్ గారు,కందికంటి సైదమ్మవెంకన్న గారు,మంద నాగరాజు గారు,రాచమళ్ళ పద్మజానయ్య గారు,కట్టా మాదవిదన్ రాజ్ గారు,చింతల వీరయ్య యాదవ్ గారు,బొల్లెద్దు తేజశ్వినినాగరాజు గారు,పూల రామాదేవిసతీష్ గారు,రాచమళ్ళ సైదులు గారు,తాజా&మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు,గ్రామ అంగన్వాడీ సిబ్బంది,గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామ యువత పాల్గొన్నారు.

5
25 views

Comment