logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త అన్న క్యాంటీన్లు

AIMA న్యూస్ అమరావతి :
🚨 *ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త అన్న క్యాంటీన్లు*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో *62 కొత్త అన్న క్యాంటీన్లు ఈ నెల ఏప్రిల్ 15* నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *పల్నాడు జిల్లా ధరణికోటలో* ప్రారంభించనున్నారు.

📊 *ముఖ్య వివరాలు:*
✅ మొత్తం క్యాంటీన్లు: 269 (207 + 62)
✅ కేవలం ₹5కే టిఫిన్ & భోజనం 🍽️
✅ ఇప్పటివరకు లబ్ధిదారులు: 8.80 కోట్లు
✅ రోజుకు లబ్ధి పొందుతున్న వారు: 2.10 లక్షలు

21
3034 views

Comment