logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీలో గ్రామాలకు చేరుతున్న అన్న క్యాంటీన్లు

62 కొత్త అన్న క్యాంటీన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
ముఖ్యమంత్రి N. Chandrababu Naidu చేతుల మీదుగా ప్రారంభం!

✅ మొత్తం క్యాంటీన్లు: 269
✅ కేవలం ₹5కే భోజనం
✅ ఇప్పటికే 8.80 కోట్ల మందికి లాభం

ఇప్పటివరకు పట్టణాల్లో మాత్రమే ఉన్న ఈ సేవలు…
ఇప్పుడు గ్రామాల్లో కూడా అందుబాటులోకి! 🏡

👉 పేదల ఆకలి తీర్చే అద్భుత పథకం
👉 రోజుకు లక్షల మందికి భోజనం

0
12 views

Comment