అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీకి
చందుపట్ల గ్రామంలో జరగబోయే అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీకి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్ గారి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం Rs. 10,000/- లను ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచర్ల సుధాకర్ గారికి అందజేసిన కార్యక్రమం లో BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలివేరు ప్రభాకర్ గారు, BRS గ్రామ శాఖ అధ్యక్షులు వనం చందర్రావు, మాజీ ఎంపిటిసి గొనే నరసింహరావు, రెండో వార్డ్ మెంబర్ పుట్ట నాగయ్య, పగడాల శ్రీనివాస్ రెడ్డి, ఆలకుంట్ల శంకర్, ఆలకుంట్ల యాదగిరి, అయినాల శీను, నాగరాజు, పెద్ది సైదులు, MRPS నాయకులు గాదె రాజు తదితరులు పాల్గొన్నారు.