డైమండ్
డెకాయిట్ చిత్ర యూనిట్ సందడి
కడప, ఏప్రిల్ 13:-
డైమండ్
డెకాయిట్ చిత్ర యూనిట్ సందడి
కడప, ఏప్రిల్ 13:-
ముద్దనూరు లో ఉన్న కెవిఎంఆర్ థియేటర్ లో డైమండ్ డెకాయిట్ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా బృందానికి ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి నందు భారీ ర్యాలీ, బ్యాండ్ వాయిద్యాలతో బాణసంచాలతో టపాసులతో థియేటర్ లో ఘన స్వాగతం పలికారు. అలాగే కెవిఎంఆర్ థియేటర్ నర్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కు చిత్ర యూనిట్ సభ్యులు కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డైమండ్ డెకాయిట్ కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం సూర్య జయధర్, సహకారం చీఫ్ అడ్వైజర్ రైటర్ సాయి రాజు, హీరో గోపాల్, ఓబులేసు, చంటి, కేశవ రెడ్డి, కొండారెడ్డి, భారీ జన సందోహంతో థియేటర్ వద్ద ప్రజలు సందడి చేశారు.