logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాష్ట్రముదిరాజ్ సంఘం అధ్యక్షుడితోభేటీఅయిన అక్కపల్లిముదిరాజ్ సంఘం

శాసనమండలివైస్ చైర్మన్ నుకలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు

సంఘడెవలప్మెంట్ లో భాగంగాచర్చ

ప్రజా వాయిస్ ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు ఈరోజు తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి ముదిరాజ్ సంఘ సమస్యలపై అతనితో చర్చించిన అక్కపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పండుగ బాబు, ఆధ్వర్యంలో గుమ్మడి బాలకృష్ణ, పండుగ కనుకరాజు, పిట్టల మోహన్, దుండిగాల బాలయ్య, పండుగ రాజేష్,గుమ్మడి కృష్ణ, జెట్టి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment