మహిళా ప్రజాప్రతినిధులను అవమానపరిచినకాంగ్రెస్ పార్టీనాయకులు
మహిళ ప్రజా ప్రతినిధులను అవమాన పరుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
పదిర గ్రామంలో ఈరోజు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల యొక్క ప్రొసీడింగ్ కాపీలను పదిర గ్రామ సర్పంచ్ బోనాల మణెమ్మ గారికి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలను పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసం కేకే మహేందర్ రెడ్డి
ఇదేనా మీరు బీసీ మహిళ ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల యొక్క ప్రభుత్వ ప్రోసిడింగులా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రొసీడింగుల మహేందర్ రెడ్డి
ఇటీవల కాలంలో వెంకటాపూర్ గ్రామంలో కూడా బీసీ మహిళ సర్పంచ్ సమాచారం ఇవ్వకుండా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించడం జరిగింది గ్రామాలలోని అధికారిక కార్యక్రమాలలో సర్పంచ్ కు సమాచారం ఇవ్వకుండా ప్రారంభించడానికి మీరు ఎవరు సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని ఇప్పటికీ నాలుగు సార్లు ఓడించినప్పటికీ మీరు ఎలా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు
ఇదేనా మీరు గ్రామాలలో మహిళా సర్పంచులకు ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా మహేందర్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు మాత్రమే అధికారిక కార్యక్రమాలు పాల్గొనాలని తెలియదా మహేందర్ రెడ్డి
మహిళా ప్రజా ప్రతినిధుల విషయంలో ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్ రాకుండా పోతుందని సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి హెచ్చరించారు .