logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బి రామచంద్ర యాదవ్

భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన ధర్మ దీక్ష, ఆమరణ నిరాహార దీక్షకు మేము కూడా సిద్ధమని ముందుగా ప్రకటించిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పి మడమ తిప్పిందని తీవ్రంగా ఖండిస్తున్నాము.
బీసీల న్యాయమైన డిమాండ్స్‌ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఆ డిమాండ్స్ అమలు అయ్యే వరకు మేము కూడా ఇక్కడే దీక్షలో పాల్గొంటామని కడప జిల్లా తరఫున మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము.
ఈ సందర్భంగా కడప జిల్లా బీసీవై పార్టీ యూత్ కన్వినర్ కట్ల వెంకట నాగార్జున గారు కడప జిల్లాలో చాలా దాడులు, హింసాత్మాక చర్యలు జరుగుతున్నాయి వీటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యింది అని చెప్పి BCY పార్టీ అధ్యక్షులు వారికి తెలియజేయడం జరిగింది .💐

0
99 views

Comment