logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

టిజిఎన్ పీడీసీఎల్ , ఎస్ ఇ కార్యాలయంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమం లో పాల్గొన్న సూపర్డెంట్ మహేందర్


కొత్తగూడెం ఏప్రిల్ 11( స్కై న్యూస్): సూపరిండెంట్ ఇంజనీర్ వారి కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని అధికారులు ఉద్యోగులు కలిసి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు.ఈ సందర్భంగా ఎస్ ఈ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతదేశ ఆధునిక పురుషుడని బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా మహిళలకు విద్యను అందించడం అనేక విధములుగా శ్రమించి కష్టపడి ఈ భావి తరాలకు ఎంతో మేలు చేశారు అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఈ మహేందర్. , కొత్తగూడెం డి ఈ రంగస్వామి ఎస్ ఏ ఓ శ్రీధర్, ఏ డి ఈ లు రఘురామయ్యా ,రాంప్రసాద్ ,ఏ ఈ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

8
473 views

Comment