1960 2వ రోజు శ్రీ సర్వసౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞానయజ్ఞం
లక్ష్మీ అమ్మవారికి పూజ అభిషేకం అర్చన హోమం భక్తులు అధిక సంఖ్యలో హాజరై అయ్యగారిద్వారా చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించనైనది