మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన- డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్
హైదరాబాద్: హైదరాబాద్ లోని
తెలంగాణ భవన్ లో సంఘసంస్కర్త,కుల వివక్షపై పోరాడిన యోధుడు
వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి బాపూలే గారి జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి DBR ఫౌండేషన్ చైర్మన్ డా.రాజేశ్వరి గారితో కలిసి డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ నివాళులు అర్పించారు.