చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తి చేసిన నాసా టీమ్
చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తి చేసిన నాసా టీమ్
ఆర్టిమిస్-2 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఉదయం 5:37కు ఓరియన్ క్యాప్సూల్ పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ అయింది. చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తి చేసిన ఈ మిషన్, భవిష్యత్ చంద్రయాత్రలకు కీలకంగా మారింది.