logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉద్యోగావకాశం అంకిత స్వచ్ఛంద సంస్థ

జిల్లా*: వికారాబాద్
📌 మండలాలు* : పూడూరు, బంటారం, దోమ
👥 పోస్ట్ పేరు:జన్ సాతి (మండల కోఆర్డినేటర్)
👉 స్త్రీ / పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు
🧾 పని వివరాలు
- గ్రామ స్థాయిలో కమ్యూనిటీతో కలిసి పని చేయాలి
- కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి
- భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు గురించి తెలియజేయాలి
- అసంఘటిత కార్మికులకు ఈ-శ్రామ్ కార్డు పై అవగాహన కల్పించాలి
🎯 అర్హతలు
- ఏదైనా డిగ్రీ
- ఫీల్డ్ వర్క్ చేయగలగాలి
- స్థానిక మండలానికి చెందిన వారికి ప్రాధాన్యత
🚗 అవసరాలు
- బైక్ లేదా స్కూటీ తప్పనిసరి
స్మార్ట్ ఫోన్ ఉండాలి
💰 జీతం ₹13,500/- నెలకు
📧 దరఖాస్తు విధానం
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ Resume ను ఈ మెయిల్ కు పంపండి:
📩 dc.vikarabad@ankitaindia.org

0
0 views

Comment