logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విమలానంద బొడ్ల మల్లికార్జున్ గారు పాలమూర్ అచ్చoపేట స్వస్థలం,

విమలానంద బొడ్ల మల్లికార్జున్ గారు పాలమూర్ అచ్చoపేట స్వస్థలం,
6 గురు సంతానం అందరు విద్యా వేత్తలు....
అచల గురువు, ఆధ్యాత్మిక వేత్త, తన 50 సంవత్సరాలవయసు లో వ్యాపారవిరమణ తీసుకొని దేశం, ధర్మం,హిందూ ధర్మ రక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ లో గత 20 సంవత్సరాలనుండి సేవలను అందిస్తూ 10 సంవత్సరాలు ధర్మ ప్రసార విభాగం లో పనిచేసి హిందూ ధర్మానికి దూరమై అన్య మతంలో కొట్టుమిట్టడుతున్న మన సోదరాసోదరీ మణులు 8775 మందిని ఘర్ వాపసి ద్వారా మన ధర్మం లోకి రావడానికి కృషి చేసి ఇప్పుడు సంస్కార శిక్షణ విభాగనికి ప్రాంత ప్రముఖ్ గా విధులు నిర్వహిస్తు మన తెలంగాణ రాష్ట్రములో ఇప్పటికి 300 పై చిలుకు పాఠశాలల్లో విద్యార్థులకు సంస్కారం, నైతిక విలువలు అందించే దిశలో సుమారు 30 వేల విద్యార్థిని విద్యార్థులచే రామాయణం పరీక్ష వ్రాయించారు మరియు హిందూ ధర్మప్రచార సమితి ప్రధాన కార్యదర్శిగా, భారత్ నేషనలిస్ట్ ఫారమ్ లో ముఖ్య సలహాదారులుగా, ఎన్నో దేవాలయాల్లో ధర్మ కర్తగా హిందూధర్మ రక్షణ ద్యేయగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సేవలనందిస్తున్నారు.

2
818 views

Comment