logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గాజువాక బార్ అసోసియేషన్ లేడీ రిప్రజెంటేటివ్ గా అండి బోయిన లక్ష్మి

పెద్ద గంట్యాడ

గాజువాక బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం జరిగాయి.ఈ ఎన్నికల్లో అండి బోయిన లక్ష్మి ను లేడీ రిప్రజెంటేటివ్ గా యునానమాస్ గా ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా గాజువాక న్యాయవాదులు అండి బోయిన లక్ష్మి ను అభినందించారు. గాజువాక బార్ లో జాయిన్ అయి 14 సం|| న్యాయవాది గా ప్రాక్టీస్ చేస్తూ బయట పేదలకు ఎంతొ సహాయ సహకారాలు అందిస్తూ లీగల్ గా కూడా ఎంతో మంది పేదలకు ఉచితంగా కూడా సర్వీసులు అందిస్తున్న అండి బోయిన లక్ష్మి కి పబ్లిక్ తో పాటు మహిళ న్యాయవాదుల తరఫున సేవ చేసే అవకాశం కల్పించడం పై మహిళా న్యాయవాతులందరూ హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.ఈ సందర్భంగా న్యాయవాది అండి బోయిన లక్ష్మీ మాట్లాడుతూ నేను న్యాయవృత్తిపై ఉన్న గౌరవంతో ప్రవేశించి అంచె అంచెలుగా ముందుకు వెళ్తూ నేటికీ 14 యేళ్ళు అవుతుందని అన్నారు.బార్ అసోసియేషన్ లో లేడీ రిప్రజెంటేటివ్ గా నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నాకు అవకాశం ఉన్నంతవరకు ప్రతి ఒక్కరికి నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా గాజువాక కోర్టు న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు ఆమెను అభినందించారు

4
513 views

Comment