లెబనాన్పై ఇజ్రాయెల్ జరిగిన మెరుపుదాడుల్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు.
యుద్ధం.. 89 మంది దుర్మరణం
లెబనాన్పై ఇజ్రాయెల్ జరిగిన మెరుపుదాడుల్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. మిస్సైళ్ల ధాటికి భవనాలు నేలకూలగా శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. లెబనాన్లో ఎటు చూసినా భీతావహ దృశ్యాలు కన్పిస్తున్నాయి.