ఇచోడ మండల్ , పిప్పిరి గ్రామ వాస్తవ్యులు ముసుకు వెంకటమ్మ - నారాయణరెడ్డి దంపతులు రెడ్డి హాస్టల్ సభ్యత్వ రుసుము రూపాయలు 50000వేలు నగదు అందచేసి రెడ్డి హాస
ఇచోడ మండల్ , పిప్పిరి గ్రామ వాస్తవ్యులు ముసుకు వెంకటమ్మ - నారాయణరెడ్డి దంపతులు రెడ్డి హాస్టల్ సభ్యత్వ రుసుము రూపాయలు 50000వేలు నగదు అందచేసి రెడ్డి హాస్టల్ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రెడ్డి హాస్టల్ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణరెడ్డి, రెడ్డి హాస్టల్ ఆర్థిక కార్యదర్శి విఠల్ రెడ్డి, హాస్టల్ ఉపాధ్యక్షులు సామ స్వామి రెడ్డి సంయుక్త కార్యదర్శి భూమారెడ్డి , హాస్టల్ కార్యదర్శి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెంకటమ్మ నారాయణరెడ్డి దంపతులకు రెడ్డి సంక్షేమ సంఘం ఆదిలాబాద్ తరఫున మరియు రెడ్డి బంధువుల తరుపున ధన్యవాదాలు.
ఈ రోజు నారాయణ రెడ్డి దంపతుల మనుమరాలు తార జన్మదినం సందర్భంగా వారే స్వచ్ఛందంగా రెడ్డి హాస్టల్ కు వచ్చి 50,000/- రూపాయలను అందచేయడం జరిగింది.
చిన్నారి తార కు రెడ్డి బంధువులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు.