logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భారత జాతీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

దొనకొండ : (AIMA MEDIA : దొనకొండ మండలంలో భారత జాతీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాలివాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు గారు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు తిని నా రెడ్డి ప్రకాశం జిల్లా సీనియర్ నాయకులు జనరల్ సెక్రెటరీ కూకట్ల నాగేశ్వరావు రాష్ట్ర మాజీ కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు ఉన్నం శ్రీనివాసులు ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యులు పోతురాజు వెంకట్రామయ్య దర్శి బిజెపి మండల అధ్యక్షులు అమర్నాథ్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు రోడ్డ వెంకటరామయ్య ఓబిసి దొనకొండ మండల అధ్యక్షుడు మూడ మంచు మున్నయ్య ఉపాధ్యక్షులు గుండారపు వెంకటేశ్వర్లు సెక్రటరీ బత్తుల శ్రీనివాసులు దొనకొండ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు జాన్సన్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

8
932 views

Comment