logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మరో మహిళతో MRO సహజీవనం.. న్యాయం కోసం భార్య ఆవేదన



తెలంగాణ స్టేట్** ములుగు జిల్లా **వెంకటాపురం మండలం**( ఏప్రిల్ 03 )(ఏఐఎంఈ మీడియా)

మరో మహిళతో MRO సహజీవనం.. న్యాయం కోసం భార్య ఆవేదన

తెలంగాణ, : తన భర్త ఐదేళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ములుగు జిల్లా వెంకటాపూరo మండలMRO గా గిరిబాబు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఐదేళ్లుగా భార్యా పిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య ఝాన్సీరాణి ఆరోపించారు. మరో మహిళతో ఉంటూ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను తీసుకొచ్చి తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ వేడుకుంది.

50
1567 views

Comment