తెలంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 1 సంవత్సరానికి తలసరి ఖర్చు 1 లక్ష 8 వేలు
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఏప్రిల్ 03** ఏఐఎంఏ మీడియా ప్రతినిధి**
*ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి మీద రూ.50,000 ఖర్చు చేస్తుంది*
*కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్క విద్యార్థి మీద, ప్రభుత్వం రూ.1,08,000 ఖర్చు చేస్తుంది..*
*కానీ ఆరవ తరగతి విద్యార్ధి కూడా మూడవ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు..!!*
*–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*