అమరవాది గారిని సన్మానించిన బాలాపూర్ మండల మహాసభ అధ్యక్షులు నాళ్ళ శ్రీనివాస్ గుప్త
తెలంగాణా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా బాలాపూర్ మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కలిసి సన్మాణం చేయడం జరిగినది