logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేసిన ఆయుర్వేద వైద్యురాలు

కామారెడ్డి ప్రతినిధి
తేదీ02-04-2026


కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో సదాశివనగర్ మండలo ఆయుర్వేద వైద్యురాలు నహిదా తరుణ్ణం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియచేసారు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఎక్కువగా నీరు తాగుతూ అలాగే ఈ ఎండాకాలంలో ఆరోగ్య పరమైన ఎలాంటి అవస్థలు ఏర్పడిన వెంటనే డాక్టర్ సంప్రదించాలి అని సూచించారు.

19
841 views

Comment