logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భద్రాచలం బార్ అసోసియేషన్ 2026 -27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం లో పాల్గొన్న జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లు

భద్రాచలం (02.04.2026)

భద్రాచలం బార్ అసోసియేషన్ 2026 -27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఎన్నికల అధికారులు..కే విద్యాసాగర్


భద్రాచలం (02.04.2026)

శ్రీమన్నారాయణ చేతుల మీదుగా..ముఖ్య అతిథులు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ శివ నాయక్,దుర్గా భవాని చేతుల మీదుగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం భద్రాచలం లో ఈ రోజు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా శ్రీనివాసన్, ఉపాధ్యక్షులు గా సున్నం రమేష్, ప్రధాన కార్యదర్శిగా పూసల శ్రీనివాసచారి, జాయింట్ కార్యదర్శి తాత లలిత, గేమ్ సెక్రెటరీగా బండి రాంప్రసాద్, లైబ్రరీ సెక్రెటరీగా పగడాల కవిత,లేడీస్ రిప్రజెంట్ గా పి తరుణి, కల్చర్ సెక్రటరీగా కొర్చ కృష్ణార్జున, కోశాధికారి గా దన్నాన రాము, ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాదులు ఎం.రమణారావు, పలివెల నరసింహారావు, గొడవర్తి నాగరాజు, పోకల కృష్ణమోహన్, సురేష్ కుమార్, రేపాక కృష్ణకుమారి, అవులూరి సత్యనారాయణ, కే.ప్రకాష్, ఏవి కృష్ణ ప్రసాద్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్ మాట్లాడుతూ., బెంచ్ బార్ మధ్య రిలేషన్షిప్ మరియు మొబైల్ కోర్టు గురించి న్యాయవాదుల వివిధ సమస్యలపై తక్షణ పరిష్కార కొరకు ప్రయత్నిస్తానని తెలియజేశారు.

35
8858 views

Comment