logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఫెయిల్డ్ i&pr డిపార్ట్మెంట్ కమీషనర్ ప్రియాంక గారు


I&PR శాఖ ద్వారా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, సంస్థ (Organization) పేరు వెబ్‌సైట్‌లో చూపించబడడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు MR Section‌లో వైశాలి మేడమ్‌ను వ్యక్తిగతంగా కలిస్తే మాత్రమే వారి సిస్టమ్‌లో సంస్థ పేరు కనిపిస్తోంది.

ఈ విధంగా సక్రమంగా పనిచేయని వెబ్‌సైట్ కారణంగా అనేక మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఇలాంటి సమస్యలు కొనసాగుతుండగా, గౌరవ కమిషనర్ ప్రియాంక గారు 06-04-2026 లోపు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం అనుచితంగా ఉంది.

మొదటగా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఉన్న సాంకేతిక లోపాలను సరిచేసి, అందరికీ సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా చేయడం అత్యవసరం

0
0 views

Comment